244 పరుగుల లక్ష్యం తో బారి లోకి దిగిన గుజరాత్ శుభారంభం చేసినప్పటికీ కెప్టెన్ గిల్ త్వరగా అవుట్ అవ్వడంతో భారమంతా మిగతా బాటర్ల పై పడింది అయితే అంత భారీ స్కోర్ చిందించే సమయం లో మరింత వేగం గా పరుగులు రాబట్టాలి గుజరాత్ అంత వేగం గ పరుగులు చేయలేకపోయింది శ్రేయాస్ అయ్యర్ మంచి వ్యూహం తో ఫీల్డర్స్ సెట్ చేసాడు ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు పంజాబ్ గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది
Chasing a target of 244 runs, Gujarat made a good start but the onus fell on the rest of the batsmen with captain Gill getting out early. However, they need to score runs more quickly when they are chasing such a huge score.Gujarat could not score runs at that pace. Shreyas Iyer set the fielders with a good strategy. Based on the predictions so far, Punjab seems likely to win.
#shreyasiyer
#superinnings
#PunjabvsGujaratTitans
#IPL2025
#CricketMatch
#MatchHighlights
#GujaratTitans
#PunjabKings
#CricketFans
#LastOverThriller
#T20Cricket
#MatchAnalysis
Also Read
ఆ హీరోయిన్‌కు టీమిండియా క్రికెటర్ విడాకులిచ్చి మంచి పని చేశాడా..? :: https://telugu.oneindia.com/entertainment/natasa-stankovic-latest-instagram-photos-goes-viral-430089.html?ref=DMDesc
వైజాగ్ పిచ్ అంటే.. ఊపొస్తుందతనికి: వెనుకా ముందు చూడడు :: https://telugu.oneindia.com/sports/ipl-2025-dc-vs-lsg-familiarity-with-vizag-wicket-says-ashutosh-sharma-430027.html?ref=DMDesc
అనాథలకు ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్-ఆంధ్రా క్రికెట్ సంఘం దాతృత్వం..! :: https://telugu.oneindia.com/sports/andhra-cricket-association-buys-30-tickets-for-orhans-to-see-ipl-match-in-vizag-430019.html?ref=DMDesc